NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలోని చల్లంపల్లి గ్రామంలో ఆదివారం ఉచిత మొబైల్ హెల్త్ క్యాంపు ప్రారంభమైంది. టాస్క్ సీఈవో సుంకిరెడ్డి రాఘవేందర్ మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆరోగ్య సమస్యలను పరిరక్షించకోవాలని సూచించారు.