బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ కొత్త సినిమాను ప్రకటించారు. శశాంక్ ఉదపుర్కర్ దర్శకత్వంలో ‘గబ్రూ’ సినిమా చేస్తున్నట్లు తెలిపారు. 2026 మార్చి 13న ఇది విడుదల కానున్నట్లు తెలుపుతూ మోషన్ పోస్టర్ షేర్ చేశారు. ఇక సిమ్రాన్ బగ్గా, ప్రీతి కమ్మని కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు సతిందర్ సర్తాజ్, అనురాగ్ సైకియా మ్యూజిక్ అందిస్తున్నారు.