KDP: ప్రతి ఒక్కరూ దీపావళిని సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని, కాలుష్యానికి ఆస్కారం జరగకూడదని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి ఒక్కరూ గ్రీన్ టపాసులనే వాడాలన్నారు. తక్కువ శబ్దం వచ్చే టపాసులనే వాడాలని, పొగ తక్కువ ఉన్న వాటిని వినియోగించడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందన్నారు. మట్టి ప్రమిదలు, నూనె దీపాలు వాడాలన్నారు.