PDPL: ధర్మారం మండలం నందిమేడారం గ్రామంలోని సంఘ భవన నిర్మాణ మంజూరు కోసం కుమ్మర సంఘ నాయకులు, శాలివాహన యూత్ ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు సంఘ నాయకులు, వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సానుకూలంగా స్పందించి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు యూత్ సభ్యులు పాల్గొన్నారు.