NDL: పగిడ్యాలలో వైసీపీ సమన్వయకర్త డా. ధారా సుధీర్ అద్యక్షతన, మాజీ జెడ్పీటీసీ పుల్యాల నాగిరెడ్డి ఆధ్వర్యంలో నేడు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. వైసీపీ అద్యక్షులు YS జగన్ ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలు చేపట్టడం జరిగిందని వైసీపీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.