NRPT: ధన్వాడ మండలం కిష్టాపూర్లో ఆదివారం ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి 23 మోటారు పంపుసెట్లను పంపిణీ చేశారు. భూమిలేని నిరుపేద కుటుంబాలకు పంపిణీ చేసిన 3 ఎకరాల వ్యవసాయ భూమిలో సాగునీటి కోసం వీటిని అందించారు. అనంతరం ఆమే మాట్లాడుతూ.. బహుజన బిడ్డల ఆర్థికాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె తెలిపారు.