MDK: మెదక్ పట్టణంలోని కేవల్ కిషన్ భవన్లో సీఐటీయూ ఐదవ రాష్ట్ర మహాసభ పోస్టర్ను జిల్లా కోశాధికారి కడారి నర్సమ్మ ఆవిష్కరించారు. మెదక్ పట్టణంలో డిసెంబర్ 7,8,9 తేదీలలో నిర్వహించే రాష్ట్ర సభలను విజయవంతం చేసేందుకు కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్మికుల సమస్యలను చర్చించి భవిష్యత్తు కార్యకరణ రూపొందిస్తామన్నారు.