AP: మన్యం జిల్లా పార్వతీపురం బాణసంచా పేలుడుపై హోంమంత్రి అనిత ఆరా తీశారు. కలెక్టర్, ఎస్పీతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Tags :