TG: అటవీ హక్కుల చట్టం-2006తో గిరిజనులకు న్యాయం చేసింది గత కాంగ్రెస్ ప్రభుత్వం అని CM రేవంత్ తెలిపారు. ‘ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ ద్వారా లక్షలాది ఎకరాలు పేదలకు, గిరిజనులకు పంచింది. వ్యవసాయ యోగ్యమైన భూమిలు కోటి 60 లక్షల ఎకరాల భూములు రైతుల వద్ద ఉన్నాయి. భూ సమస్య పరిష్కారం కోసం లైసెన్స్డ్ సర్వేయర్లను తీసుకువచ్చాం’ అని వెల్లడించారు.