BDK: పాల్వంచ పట్టణ కేంద్రంలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సమావేశాలు ఇవాళ నిర్వహించారు. MLA కూనంనేని సాంబశివరావు పాల్గొని మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలకు భవిష్యత్ కార్యచరణపై దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హేమంతరావు, జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, ముత్యాల విశ్వనాథం, కల్లూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.