TPT: ప్రతి ఏటా నరక చతుర్దశి నాడు తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద అత్యంత వైభవంగా నరకాసుర వధ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ జరుగుతుంది. ఇప్పటికే నరకాసురవధ బొమ్మ తయారీ పనులు మొదలైయ్యాయి. ఆ పనులను ఆదివారం చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పర్యవేక్షించారు. ఆలయం వద్ద సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి నరకాసుర వధను ప్రారంభమవుతున్నట్లు తెలుస్తోంది.