AP: ఆస్ట్రేలియాలో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి లోకేష్ ప్రసంగించారు. అందరం కలిసి రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందామని పిలుపునిచ్చారు. ఏపీకి 16 నెలల్లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. కేంద్ర సహకారం వల్లే రాష్ట్రానికి గూగుల్ వచ్చిందని పేర్కొన్నారు. ఏపీ ప్రగతి కోసం ఎన్ఆర్ఐలు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని సూచించారు.