ADB: వ్యవసాయ మార్కెట్ యార్డ్ కు వచ్చే రైతులకు ఇబ్బందులకు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు. ఇచ్చోడ మండల కేంద్రంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆదివారమైన ప్రారంభించారు. రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర ప్రకటించాలన్నారు. సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని అనిల్ జాదవ్ పేర్కొన్నారు.