TPT: AP లాసెట్& పీజీఎల్ సెట్-2025 అడ్మిషన్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని వెబ్ ఆప్షన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల 21, 22న వెబ్ ఆప్షన్ల ప్రక్రియను పూర్తిచేసి క్లాసులకు హాజరు కావాలని మహిళా వర్సిటీ కార్యాలయం పేర్కొంది. సీట్ అలాట్మెంట్ 25న ఉంటుందన్నారు. మరిన్ని వివరాల కోసం అధికారిక https://cets.apsche.ap.gov.in వెబ్ సైట్ చూడాలని సూచించారు.