NRPT: తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులైన తీన్మార్ మల్లన్న నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన శివ వీర రెడ్డికు తెలంగాణ రాష్ట్ర రాజ్యాధికార పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా జిల్లా వాసి శివ వీర రెడ్డికి TRP రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.