AP: శ్రీవారి ఆర్జిత సేవా, ఇతర దర్శన టికెట్లను TTD అధికారులు విడుదల చేశారు. జనవరి నెల దర్శనానికి ఆన్లైన్ టికెట్లును జారీ చేశారు. ఈనెల 21న ఉదయం 10 గంటల వరకు నమోదు ప్రక్రియ కొనసాగనుంది. 23న ఉ.10 గంటలకు మరిన్ని ఆర్జిత, మ.3 గంటలకు వర్చువల్, 24న ఉ. 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ దర్శన, మ. 3 గంటలకు వృద్దులు, దివ్యాంగుల దర్శన టోకెట్లు విడుదల చేయనున్నారు.