NRML: కుబీర్ మండల కేంద్రంలో ఆదివారం ఎస్ఐ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్బంగా 18 సం.. రాలలోపు ద్విచక్ర వాహనాలు నడిపిన వారికీ నిబంధనల ప్రకారం ఫైన్ నిర్వహించినట్లు అలాగే వారి పేరెంట్స్‌ను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం 18 సం.రాల లోపు ఉన్న పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దని తెలిపారు.