భారత్, ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా 26 ఓవర్లలలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్కు పలుమార్లు అంతరాయం కలగడంతో భారత బ్యాటర్లు తడబడ్డారు. KL రాహుల్ (38), అక్షర్ పటేల్ (31) పరుగులు సాధించారు.