అనంతపురంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమాన్ని రేపు రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. దీపావళి సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని పేర్కొన్నారు. ఈ విసయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.