GNTR: తెనాలి నియోజకవర్గంలో డీఎస్సీ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు ఆదివారం సుల్తానాబాద్‌లో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ అభినందన సత్కారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగం అంటే బాధ్యతగా పనిచేయాలని సూచించారు. దేశం, ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి చంద్రబాబు అని ఆలపాటి కొనియాడారు.