KMM: వైరా పట్టణంలో ఇవాళ సహాయ హస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్రీ అంబులెన్స్ సర్వీస్‌లను ఎస్సై రామారావు ప్రారంభించారు. మండల ప్రజలకు అత్యవసరమైన సేవలను అందించేరు. అంబులెన్స్‌ను ప్రారంభించడం సంతోషకరమని ఎస్సై తెలిపారు. ఈ సేవలు ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.