GNTR: దీపావళి పండుగ సందర్భంగా నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం నిర్వహించడం లేదని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు నేడు తెలియజేశారు. దీపావళి పండుగ సందర్భంగా సెలవు దినం కావడంతో పీజీఆర్ఎస్ జరగదని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.