TG: నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సారంగపూర్ దగ్గర నిందితుడు రియాజ్ పోలీసులకు చిక్కినట్లు సమాచారం. నిజామాబాద్ వినాయక్‌నగర్‌లో నిందితుడు రియాజ్ చేతిలో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ శుక్రవారం రాత్రి హత్యకు గురైన విషయం తెలిసిందే.