TPT: అప్పలాయగుంటలోని అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారికి తిరుపతికి చెందిన మోహన్ లావణ్య దంపతులు భక్తిశ్రద్ధలతో ఒక కేజీ 624 గ్రాములు కలిగిన వెండి కటిక హస్తం, అభయ హస్తాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. ఈ మేరకు వారికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించి తీర్థప్రసాదాలను అందజేశారు.