KNR: కేంద్ర మంత్రి బండి సంజయ్ భారత్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో పర్యటించారు. సరిహద్దుల్లోని పంజాబ్ ప్రాంతంలో వరదల కారణంగా దెబ్బతిన్న గ్రామాలను ఆయన సందర్శించినట్లు ఎంపీ కార్యాలయం తెలిపింది. రావి నది వరదల వల్ల వేలాది ఎకరాల్లో మేటలు వేసిన ప్రాంతాలను ఆయన పరిశీలించారు. సరిహద్దు ముప్పు బాధితులకు కేంద్ర ప్రభుత్వం సాయం అందించిందన్నారు.