ATP: నటి మీనాక్షి చౌదరి ఇవాళ జిల్లాకు రానున్నారు. నగరంలోని రాజీవ్ కాలనీలో ఓ షోరూం ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా వస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పాల్గొంటారన్నారు.