✦ వర్షం కారణంగా తొలి వన్డేను ఒక్కో ఇన్నింగ్స్‌కు 32 ఓవర్లకు కుదించారు ✦ ఇద్దరు బౌలర్లు గరిష్టంగా 7 ఓవర్లు, మిగిలిన ముగ్గురు బౌలర్లు గరిష్టంగా 6 ఓవర్లు వేయవచ్చు ✦ ప్రస్తుతం భారత్ స్కోరు: 14.3 ఓవర్లలో 46/4 పరుగులు ✦ అక్షర్ పటేల్ (11), కేఎల్ రాహుల్ (1) క్రీజులో ఉన్నారు ✦ రోహిత్(8), గిల్(10), కోహ్లీ(0), అయ్యర్(11) ఔట్