బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆలిండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) పార్టీ 25 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. బీహార్లోని ప్రజల గొంతుకగా మారతామని ఆశిస్తున్నాం.. అంటూ AIMIM జాబితాను ‘X’ వేదికగా పంచుకుంది. జాబితాలో సివాన్ నుంచి మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్, గోపాల్గంజ్ ఏసీ నుంచి అనాస్ సలామ్ తదితరుల పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది.