MNCL: పట్టుదలతో కృషి చేసి ఉన్నత అవకాశాలు సాధించాలని జన్నారం మండల తహసీల్దార్ రాజ మనోహర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముజఫర్ ఖాన్ అన్నారు. జన్నారం మండలంలోని కిష్టాపూర్ గ్రామ కార్యదర్శి గోపీచంద్ నాయక్ విశిష్ట గ్రూప్-2 రాసి అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మత్స్య శంకరయ్య, ఆర్ఐ భానుచందర్ పాల్గొన్నారు.