KNR: MBA కోర్సులో 2025-2026 విద్యా సం.కి ప్రవేశాల కోసం అర్హత పొందిన, అర్హత లేని అభ్యర్థులకు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ బిజినెస్ మేనేజ్ మెంట్, శాతవాహన విశ్వవిద్యాలయంలో ఈ నెల 21న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా. బి. హరి కాంత్ తెలిపారు. 12 సీట్లు ఖాళీగా ఉన్నాయని, వివరాలు విశ్వవిద్యాలయం వెబ్ సైట్లో ఉన్నట్లు తెలిపారు.