HYD: వారసత్వ కట్టడాల విశిష్టతను పర్యాటకులకు తెలిపేందుకు నేడు రాష్ట్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో హెరిటేజ్ వాక్‌ను నిర్వహించనున్నట్లు పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటలకు హెరిటేజ్ వాక్ చార్మినార్ కట్టడం నుంచి ప్రారంభమై బాద్ షాహీ ఆషూరాఖానా వరకు కొనసాగుతుందన్నారు. ఈ వాక్‌లో 200 మంది పాల్గొననున్నారు.