MNCL: జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో ఆస్తి పన్ను 100 శాతం వసూలు చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ ఆదాయాన్ని పెంపొందించాలని, ప్రజావాణి కార్యక్రమంలో మున్సిపాలిటీలకు సంబంధించి అందిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరగా పరిష్కరించాలన్నారు. మున్సిపాలిటీల పరిధిలో అనధికార నిర్మాణాలపై తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.