HYD: నూతన మద్యం దుకాణాల కేటాయింపులకు సంబంధించి దరఖాస్తుల దాఖల గడువు పెంచినట్లు HYD ఎక్సైజ్ అధికారి నాగరాజు తెలిపారు. ఈ నెల 23 వరకు గడువు పెంచుతున్నట్లు వివరించారు. ఈ అవకాశాన్ని వివిధ జిల్లాలకు సంబంధించిన వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు మంగళవారం నుంచి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని వివరించారు.