VKB: ఒక్క సీసీ కెమెరా 100 మందితో సమానమని ధారూర్ సీఐ రఘురాం అన్నారు. శనివారం ధారూర్ పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు కల్లు షాపుల యజమానులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నేరం జరిగినా, రికార్డుల సహాయంతో నిందితులను వెంటనే గుర్తించడం చాలా సులభమవుతుందని తెలిపారు.