GNTR: నగరంలో ఆదివారం నాన్-వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. స్కిన్లెస్ చికెన్ కిలో రూ. 220, విత్ స్కిన్ చికెన్ కిలో రూ. 200 చొప్పున విక్రయిస్తున్నారు. మటన్ ధర కిలో రూ. 900 వద్ద ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతోంది. ఇక చేపల ధరలను పరిశీలిస్తే కొరమేను రూ. 440, రాగండి రూ. 180, బొచ్చెలు రూ. 220కి లభిస్తున్నాయి.