CTR: దీపావళి పండుగ సందర్భంగా 6 రోజులు పాటు కుప్పం మీదుగా రైల్వే శాఖ స్పెషల్ ట్రైన్స్ నడపనుంది. ఇందులో భాగంగా రాత్రి 7.55 బెంగళూరు సిటీ నుంచి 9.55 గంకు కుప్పం చేరుకుని జోలార్ పేట్ వెళ్లనుంది. ఈ మేరకు తిరిగి అర్ధరాత్రి 11:50 గంటలకు కుప్పం నుంచి బెంగళూరు వెళ్లనుంది. ఉదయం 9.40కి బెంగళూరు సిటీ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలు కుప్పం చేరుకుంటుంది.