MBNR: జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం నిర్వహించిన క్యాంపస్ ఎకో బజారుకులో గిరిజన గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు హస్తకళల ఉత్పత్తులు , ఆర్గానిక్ సబ్బుల ప్రదర్శించారు. ఈ నేపధ్యంలో ఎకో బజార్లో విద్యార్థులు కనబరిచిన ప్రతిభను కళాశాల ప్రిన్సిపల్ నిరీక్షణ రావు అధ్యాపక బృందం అభినందించారు.