తమిళ హీరో సూర్య వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. దర్శకుడు జీతూ మాధవన్‌తో సూర్య సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ భాగం కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సూర్య పోలీస్ పాత్రలో కనిపించనున్నారట. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. కాగా, సూర్య ప్రస్తుతం ‘కరుప్పు’ మూవీ చేస్తున్నారు.