తొలి వన్డేలో టీమిండియాకు మ్యాచ్ ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగిన ఓపెనర్ రోహిత్ శర్మ కేవలం 14 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. హేజిల్‌వుడ్ వేసిన బంతికి స్లీప్‌లో ఉన్న రెన్ షాకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.