E.G: నల్లజర్ల మండలం అనంతపల్లిలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ గోపాలపురం ఆధ్వర్యంలో స్థానిక కోడ్ నెంబర్ 22,26 అంగన్వాడీ కేంద్రల వద్ద శనివారం విద్యార్థుల చేత దీపావళి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. చిన్నారులతో ప్రమాదం లేని బాణాసంచా సామాగ్రిని కాల్చి పండుగను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంకు సెక్టార్ సూపర్వైజర్ ఎస్.వి.కృష్ణవేణి కార్యకర్తలు పుష్ప బేబీ పలువురు పాల్గొన్నరు.