BDK: పాల్వంచ దమ్మపేట సెంటర్లో ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీపీఐ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సీపీఐ జిల్లా కార్యదర్శి సభ్యులు ఎస్ కే సాబీర్ పాషా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కార్యకర్తలను ఉద్దేశించి దిశా నిర్దేశం చేశారు. రానున్న స్థానికల ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కృషి చేయాలన్నారు.