MDK: రామాయంపేట ప్రెస్ క్లబ్ టీయూడబ్ల్యూజే ఐజేయు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేపట్టారు. జిల్లా అధ్యక్షులు శంకర్ దయాళ్ చారి ముఖ్య అతిథిగా హాజరు కాగా, రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి, మినిపూర్ శ్రీనివాస్, బుక్క అశోక్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మద్దెల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి రాగి లింగం, చంద్రపు అమరేందర్ రెడ్డి పాల్గొన్నారు.