KNR: శాతవాహన విశ్వవిద్యాలయంలోని బాలుర, బాలికల వసతి గృహాల చీఫ్ వార్డెన్ నజీముద్దీన్ మునవర్ విశ్వవిద్యాలయ VC ఉమేష్ కుమార్ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఆచార్య రవికుమార్ జాస్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఉర్దూ విభాగానికి చెందిన డా. నజీముద్దీన్ మునవర్ ప్రస్తుతం స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీగా కూడా కొనసాగుతున్నారు. ఆయన గతంలో ఉర్దూ విభాగాధిపతిగా పనిచేశారు.