MHBD: ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన అలకుంట్ల రాజు (27) వరంగల్‌కు చెందిన ఓ యువతి 8 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను యువతి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో మనస్థాపానికి గురైన రాజు ఈనెల 15న పురుగుల మందు తాగాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై కరుణాకర్ తెలిపారు.