HYD: మహిళను లైంగిక వేధింపులకు గురిచేసిన GHMC సూపర్ వైజర్పై మాదన్నపేట PSలో కేసు నమోదైంది. రెయిన్ బజార్ ప్రాంతంలో పారిశుద్ధ్య విభాగం కార్మికురాలిగా విధులు నిర్వహిస్తున్న మహిళను సూపర్ వైజర్ నరసింహ లైంగిక వేధింపులకు పాల్పడడంతో నరసింహ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారి కుటుంబ సభ్యులు ఆమెపై దాడి చేశారు. దీంతో కేసు నమోదైంది.