SKLM: మాంసపు ప్రియులతో జిల్లాలో మాంసపు దుకాణాలు కిటకిటలాడుతూ కనిపించాయి. ఆదివారం నరసన్నపేటలో కొనుగోలుదారులతో సందడిగా కనిపించింది. మంగళవారం నుంచి కార్తీక మాసం మొదలు కావడంతో చివరి ఆశ్విజ మాసంలో చివరి ఆదివారం కావడంతో అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి. లైవ్ చికెన్ 160, విత్ స్కిన్ 240, స్కిన్ లెస్ 260 రూపాయలు కాగా నాటుకోడి కేజీ 700లకు చేరుకుంది.