HYD: సదర్ ఉత్సవాలకు హైదరాబాద్ సిద్ధమైంది. నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో సదర్ ఉత్సవాలను నిర్వహించనున్నారు. నేడు HYD నుంచే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి యాదవ సోదరులు ఈ సదర్ సమ్మేళనానికి తరలిరానున్నారు. సదర్‌ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుండడంతో పండుగ ప్రాముఖ్యత మరింత పెరిగింది. నగరంలో భారీ దున్నరాజులు విన్యాసాలు చేయనున్నాయి.