TPT: కోట మండలంలోని అల్లంపాడు, వంజివాక, పుచ్చలపల్లి గ్రామాల్లో ఆదివారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలసేకరణ, రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పార్టీ మండల కన్వీనర్ పలగాటి సంపత్ కుమార్ రెడ్డి శనివారం తెలిపారు. ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, సీఈసీ సభ్యులు శ్యాంప్రసాద్ రెడ్డి హాజరవుతున్నట్లు తెలిపారు.