KMM: జిల్లాలో Dy.CM భట్టి విక్రమార్క ఆదివారం బోనకల్ మండలంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బోనకల్లో అధికారులతో ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులపై సమీక్షిస్తారు. ఆ తర్వాత 1 గంటకు లక్ష్మీపురంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను పరిశీలిస్తారు. అనంతరం ఇందిరా డెయిరీ లబ్ధిదారులతో సాయంత్రం 4:30కి బోనకల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ఆయన సమావేశమవుతారు.