VZM: బొబ్బిలి మున్సిపాలిటీలోని ఇందిరమ్మ కాలనీ సమీపంలో రైలుపై నుంచి జారిపడి మరణించిన మృతుని ఆచూకీ లభ్యమైనట్లు రైల్వే అధికారి బి. ఈశ్వరరావు చెప్పారు. చత్తీసఘడ్ రాష్ట్రం, పాట్నా జిల్లాకు చెందిన ఓం ప్రకాష్ యాదవ్ పలాస నుంచి గుర్తుతెలియని రైలులో ప్రయాణం చేస్తూ ప్రమాదవుశాత్తు జారిపాడి మరణించినట్లు చెప్పారు. ఆధార్ ఆధారంగా మృతుని వివరాలు గుర్తించినట్లు చెప్పారు.